na pranama na sarvama

నా ప్రాణమా నా సర్వమా

16 Aug 2026

నా ప్రాణమా - నా సర్వమా ఆయన చేసిన మేళ్ళన్మరువకు మరువకుమా నా ఆలోచన కర్త - నా ఆదరణ కర్తనా ఆశ్రయా దుర్గము - నా ఆనంద మార్గముఅందులకై యెహోవాను స్తుతిగానము చేసెదను ॥నా॥ నా నిత్య స్వాస్థ్యము - నా సకల సర్వమునా ఎత్తైన శైలము - నా రక్షణ శృంగముఅందులకై యెహోవాను - స్తుతిగానము చేసెదను ॥నా॥ నా జీవిత గమనము - నా జీవిత గమ్యమునా ఆరాధ్య దైవము - నా ఆధార దుర్గముఅందులకై యెహోవాను - స్తుతి గానము చేసెదను ॥నా॥

English Transliteration (or) Lyrics

na pranama - na sarvama ayana chesina mellanmaruvaku maruvakuma na alochana karta - na adarana kartana asraya durgamu - na ananda margamu'andulakai yehovanu stutiganamu chesedanu ॥na॥ na nitya svasthyamu - na sakala sarvamuna ettaina sailamu - na raksana srngamu'andulakai yehovanu - stutiganamu chesedanu ॥na॥ na jivita gamanamu - na jivita gamyamuna aradhya daivamu - na adhara durgamu'andulakai yehovanu - stuti ganamu chesedanu ॥na॥